ఇరాన్‌కు ప్రయాణాలు వద్దు
భారత పౌరులెవ్వరూ ఇరాన్‌కు వాయు మార్గంలో కానీ, రోడ్డు మార్గంలో కానీ వెళ్లవద్దని భారత విదేశాంగ శాఖ తాజా అడ్వైజరీ జారీ చేసింది. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుండటంతో ఇరాన్-భారత్ మధ్య విమాన సర్వీసులు పాక్షికంగా పునరుద్ధరించిన క్రమంలో టెహ్రాన్‌లోని భారత ఎంబసీ ఈ అడ్వైజరీ జారీ చేసింది.
- భారత పౌరులకు అడ్వైజరీ
టెహ్రాన్, ఏప్రిల్ 23 : భారత పౌరులెవ్వరూ ఇరాన్‌కు వాయు మార్గంలో కానీ, రోడ్డు మార్గంలో కానీ వెళ్లవద్దని భారత విదేశాంగ శాఖ తాజా అడ్వైజరీ జారీ చేసింది. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుండటంతో ఇరాన్-భారత్ మధ్య విమాన సర్వీసులు పాక్షికంగా పునరుద్ధరించిన క్రమంలో టెహ్రాన్‌లోని భారత ఎంబసీ ఈ అడ్వైజరీ జారీ చేసింది.
అంతేకాకుండా ఇరాన్లో నివసిస్తున్న భారతీయులు నిర్దేశిత భూ సరిహద్దు మార్గాల ద్వారా ఇరాన్‌ను విడిచి వెళ్లాలని, ఈ క్రమంలో వారి కోసం రెండు ఫోన్ నంబర్లను అందుబాటులో ఉంచుతున్నట్టు తెలిపింది. సరిహద్దు దాటే పౌరులు కచ్చితంగా భారత దౌత్య కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని కోరింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో వివక్షత తగదు’
Gurugram | బర్త్‌డే నాడే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి.. చివరగా కంపెనీకి మెయిల్
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

