సమాజ్‌వాదీ పార్టీ నేతల ఇండ్లల్లో ఐటీ సోదాలు..

మావు: ఆదాయపన్ను శాఖ అధిరారులు ఇవాళ సమాజ్‌వాదీ పార్టీ నేత రాజీవ్ రాయ్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఎస్పీ నేత అఖిలేశ్ యాదతో లింకు ఉన్న పలువురి ఇండ్లల్లో ఐటీ శాఖ తనిఖీలు నిర్వహిస్తోంది. తనకు ఎటువంటి నేరచరిత్ర లేదని, తన వద్ద నల్లధనం కూడా లేదని రాజీవ్ రాయ్ అన్నారు. ప్రజలకు హెల్ప్ చేస్తుంటానని, కానీ ప్రభుత్వానికి ఇది నచ్చడం లేదన్నారు. దాని వల్లే ఇలా ఐటీ దాడులు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మీరేదైనా చేస్తే, వాళ్లు వీడియో చేసి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి, ఓ కేసులో అన్యాయంగా ఇరికిస్తారని రాయ్ ఆరోపించారు. యూపీలోని ఇతర ప్రాంతాల్లోనూ ఐటీశాఖ సోదాలు చేస్తోంది. ఆర్సీఎల్ గ్రూపు ప్రమోటర్ మనోజ్ యాదవ్‌కు చెందిన ప్రాంతాల్లో తనిఖీలు చేస్తోంది. మెయిన్‌పురిలోని ఆయన ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

