Tamilnadu: సిమెంట్ మిక్సర్ లారీని ఢీకొన్న బస్సు.. 20 మందికి గాయాలు
Tamilnadu: తూత్తుకుడి జిల్లాలో ఉన్న కోవిల్పట్టి గ్రామ సమీపంలో బస్సు ప్రమాదం జరిగింది. ప్రైవేటు ఓమ్నీ బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సిమెంట్ మిక్సర్ లారీని ఆ బస్సు ఢీకొన్నది.
చెన్నై: తమిళనాడు(Tamilnadu)లోని తూత్తుకుడి జిల్లాలో ఉన్న కోవిల్పట్టి గ్రామ సమీపంలో బస్సు ప్రమాదం జరిగింది. ప్రైవేటు ఓమ్నీ బస్సులో ఉన్న 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. కోయంబత్తూరు నుంచి నాగర్‌కోయిల్‌కు బస్సు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. సిమెంట్ మిక్సర్ లారీని బస్సు ఢీకొట్టింది. ప్రమాదం వల్ల బస్సులో ఉన్న సుమారు 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లాలో మరో యాక్సిడెంట్ జరిగింది. ఓ బస్సును ఢీకొన్న కారులోని ముగ్గురు మృతిచెందారు. వాళ్లు బెంగుళూరు నుంచి పెన్నాగారంకు ఓటు వేసేందుకు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

