చేతిలో స్లైన్ పట్టుకుంటేనే చికిత్స
కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్‌లో సర్కారీ దవాఖానల్లో వైద్య సదుపాయాలు ఘోరంగా ఉన్నాయి. రాజధాని రాయ్‌పూర్‌కు 25 కిలోమీటర్ల దూరంలోని అబన్పూర్ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో ఒక బాలుడు రోగి పక్కన చేతిలో స్లైన్ సీసా పట్టుకొని నిలబడి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్‌లో దయనీయం
రాయ్‌పూర్ : కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్‌లో సర్కారీ దవాఖానల్లో వైద్య సదుపాయాలు ఘోరంగా ఉన్నాయి. రాజధాని రాయ్‌పూర్‌కు 25 కిలోమీటర్ల దూరంలోని అబన్పూర్ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో ఒక బాలుడు రోగి పక్కన చేతిలో స్లైన్ సీసా పట్టుకొని నిలబడి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ రోగి కూర్చోవడానికి చక్రాల కుర్చీ లేదా స్ట్రెచర్ అందుబాటులో లేదు. స్లైన్ సీసా తగిలించడానికి స్టాండ్ కూడా లేదు. ఓ టీవీ ఛానల్ దవాఖానను పరిశీలించగా.. అక్కడ రోగులకు దిండ్లు, దుప్పట్లు, మంచి నీరు అందుబాటులో లేనట్టు తెలిసింది. దీంతో ఆ రాష్ట్ర సర్కార్‌పై విమర్శలు వస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘గీత కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలి’
Ram Charan | రామ్ చరణ్ కీలక నిర్ణయం.. బాలీవుడ్ దర్శకుడికి నో చెప్పారా?
‘రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందించాలి’
Nic Maddinson | క్యాన్సర్‌ను జయించి 9 ఏళ్లకు పునరాగమనం.. 33 బంతులాడి డకౌట్..!
Mayookha | ‘మయూఖ’ మూవీ రివ్యూ.. భయపెట్టే సస్పెన్స్ థ్రిల్లర్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

