గుడ్న్యూస్ : పలు రాష్ట్రాల్లో తగ్గిన కొవిడ్ ఆర్-వ్యాల్యూ
గత వారంతో పోలిస్తే వైరస్ పునరుత్పాదక రేటు (ఆర్ వ్యాల్యూ) ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో గణనీయంగా తగ్గడం ఊరట కలిగిస్తోంది.
న్యూఢిల్లీ : గత వారంతో పోలిస్తే వైరస్ పునరుత్పాదక రేటు (ఆర్ వ్యాల్యూ) ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో గణనీయంగా తగ్గడం ఊరట కలిగిస్తోంది. కరోనా సోకిన వ్యక్తి నుంచి ఎంతమందికి ఇన్ఫెక్షన్ సంక్రమించవచ్చనే దాన్ని ఆర్ వ్యాల్యూగా పరిగణిస్తారు. ఆర్ వ్యాల్యూ ఒకటి లోపు పడిపోతే మహమ్మారి ఎండెమిక్ దశకు చేరుకున్నట్టు భావించవచ్చు.
భారత్లో ప్రస్తుతం సగటు ఆర్ వ్యాల్యూ 1.13గా ఉంది. ఇక ఢిల్లీలో కరోనా కేసులు వరుసగా పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. దేశంలో ప్రతిరోజూ వెలుగుచూసే కరోనా కేసుల్లో 40 శాతం కేసులు ఢిల్లీ నుంచే నమోదవుతున్నాయి.
ఇక సోమవారం ఢిల్లీలో 1485 కేసులు బయటపడ్డాయి. ఇక దేశవ్యాప్తంగా 3157 కేసులు నమోదవగా యాక్టివ్ కేసుల సంఖ్య 19,500కు ఎగబాకింది. గడిచిన 24 గంటల్లో మహమ్మారి బారినపడి 26 మంది మరణించగా మొత్తం మృతుల సంఖ్య 5,23,869కి పెరిగింది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 4.3 కోట్ల మంది పైగా వైరస్ బారినపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

