Home
National
In 1950 2015 The Hindu Population Decreased From 84 68 To 78 06 While The Muslim Population Increased From 9 84 To 14
హిందువుల జనాభాలో తగ్గుదల
1950-2015 మధ్య దేశంలో హిందువుల జనాభా 84.68 శాతం నుంచి 78.06 శాతానికి తగ్గగా, ఇదే సమయంలో ముస్లింల జనాభా 9.84 శాతం నుంచి 14.09 శాతానికి పెరిగింది.
- ప్రధాని ఆర్థిక సలహా మండలి నివేదిక
హైదరాబాద్(స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): 1950-2015 మధ్య దేశంలో హిందువుల జనాభా 84.68 శాతం నుంచి 78.06 శాతానికి తగ్గగా, ఇదే సమయంలో ముస్లింల జనాభా 9.84 శాతం నుంచి 14.09 శాతానికి పెరిగింది. ఈ మేరకు ప్రధాని ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) ఒక నివేదికలో వెల్లడించింది.
అయితే, ఎన్నికల సమయంలో బీజేపీ సర్కారు ఇలాంటి నివేదికలను విడుదల చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హిందువుల ఓటు బ్యాంకు కోసమే మోదీ సర్కారు ఇలా చేస్తున్నట్టు ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

