IIT Jodhpur | వాహనాల మధ్య సాంకేతిక ముచ్చట.. రోడ్డు ప్రమాదాల నివారణకు ఐఐటీ జోధ్‌పూర్ సరికొత్త ఆవిష్కరణ
రోడ్లు ఎలా ఉన్నాయ్? ట్రాఫిక్ జామ్ ఏర్పడిందా? ఆ మార్గంలో యాక్సిడెంట్లు ఏమన్నా జరిగాయా? ఇలాంటి విషయాలను వాహనాలు పంచుకుంటాయ్! తద్వారా ట్రాఫిక్ రద్దీతోపాటు రోడ్డు ప్రమాదాలు తగ్గిపోతాయ్!! ఏంటీ ఆశ్చర్యంగా ఉందా? అవును మీరు చదివింది నిజమే.
IIT Jodhpur | జోధ్‌పూర్, జనవరి 26: రోడ్లు ఎలా ఉన్నాయ్? ట్రాఫిక్ జామ్ ఏర్పడిందా? ఆ మార్గంలో యాక్సిడెంట్లు ఏమన్నా జరిగాయా? ఇలాంటి విషయాలను వాహనాలు పంచుకుంటాయ్! తద్వారా ట్రాఫిక్ రద్దీతోపాటు రోడ్డు ప్రమాదాలు తగ్గిపోతాయ్!! ఏంటీ ఆశ్చర్యంగా ఉందా? అవును మీరు చదివింది నిజమే. ఇంటర్నెట్ ఆఫ్ వెహికిల్స్ (ఐఓవీ) నెట్వర్క్ ఆధారంగా వాహనాల మధ్య సమాచారాన్ని పంచుకొనే సరికొత్త టెక్నాలజీని ఐఐటీ జోధ్‌పూర్ పరిశోధకులు ఆవిష్కరించారు.
నావెల్ ఎంఏసీ బేస్డ్ అథెంటికేషన్ స్కీమ్ (నోమాస్) అనే సాంకేతికతను అభివృద్ధి చేసి వాహనాల్లో ఇన్స్టాల్ చేశారు. దీని ద్వారా రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనాల మధ్య రియల్‌టైంలో సమాచార బదిలీ జరిగి తద్వారా రోడ్డు ప్రమాదాల నివారణ సాధ్యపడుతుందని దీన్ని అభివృద్ధి చేసిన ఐఐటీ జోధ్‌పూర్ కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దేబాశిష్ దాస్ తెలిపారు. వాహనాల దొంగతనం, అనధికార వినియోగానికి ఈ సాంకేతికతతో చెక్ పెట్టొచ్చని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
women cops detain Dipke | అభిజిత్ దీప్కే బృందాన్ని అదుపులోకి తీసుకున్న మహిళా పోలీసులు.. వారినే ఎందుకు మోహరించారంటే?
గోల్డ్ మెడల్స్ సాధించిన మేఘన కాంతిప్రియకు సన్మానం
William O’Rourke | న్యూజిలాండ్‌కు మరో ఎదురుదెబ్బ.. భారత్‌తో వన్డే, టెస్టులకు స్టార్ పేసర్ దూరం..!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

