Home
National
If We Win We Will Not Implement Nrc And Caa In The State Said West Bengal Cm Mamata Banerjee
Mamata Banerjee: మేం గెలిస్తే.. ఎన్ఆర్సీ, సీఏఏను అమలు చేయం: మమతా బెనర్జీ
Mamata Banerjee: ఒకవేళ తాము ఎన్నికల్లో గెలిస్తే, అప్పుడు ఎన్ఆర్సీ, సీఏఏను తమ రాష్ట్రంలో అమలు చేయబోమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. సిల్చర్లో జరిగిన పబ్లిక్ మీటింగ్లో ఆమె మాట్లాడారు. డిటెన్షన్ క్యాంపులో ఎంత మందిని బంధిస్తారని దీదీ ప్రశ్నించారు.
సిల్చర్: ఒకవేళ తాము ఎన్నికల్లో గెలిస్తే, అప్పుడు ఎన్ఆర్సీ, సీఏఏను తమ రాష్ట్రంలో అమలు చేయబోమని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) అన్నారు. సిల్చర్లో జరిగిన పబ్లిక్ మీటింగ్లో ఆమె మాట్లాడారు. డిటెన్షన్ క్యాంపులో ఎంత మందిని బంధిస్తారని దీదీ ప్రశ్నించారు. ఈ ఎన్నికలు చాలా భయానకంగా ఉండబోతున్నాయని, గతంలో ఎన్నడు కూడా తాను ఇంత అవినీతి ఎన్నికలను చూడలేదని ఆమె పేర్కొన్నారు. మోదీ సర్కారులో అల్లర్లు గ్యారెంటీ అని, జనం కోసం మోదీ ఏదో చేస్తారని తాను ఆశించడం లేదని, ఇదో మోసపూరిత ప్రభుత్వమని, ఎటువంటి బెదిరింపులకు తాను భయపడేది లేదని ఆమె అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

