Prashant Kishor | బీజేపీకి 370 సీట్లు దాటకపోవచ్చు : ప్రశాంత్ కిషోర్
Prashant Kishor | లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ (BJP) విజయంపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) కీలక వ్యాఖ్యలు చేశారు.
Prashant Kishor | లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ (BJP) విజయంపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి విజయపథంలో నడిపించే అవకాశం ఉందన్నారు. అయితే, కమలం నేతలు చెబుతున్నట్లు ఆ పార్టీకి 370 సీట్లు దాటకపోవచ్చని అంచనా వేశారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మరోసారి అధికారంలోకి వస్తుందని నేను భావిస్తున్నాను. 2019 ఎన్నికల్లో గెలిచిన సీట్లకంటే ఈసారి కొంచెం ఎక్కువ స్థానాలు గెలుచుకోవచ్చు. కానీ వారు (బీజేపీ నేతలు) చెబుతున్నట్లు 370 సీట్లు మాత్రం దాటకపోవచ్చు’ అని ప్రశాంత్ కిషోర్ అన్నారు.
Also Read..
Anand Mahindra | 2024 ఎన్నికల్లో ఇదే బెస్ట్ ఫొటో : ఆనంద్ మహీంద్రా
MS Dhoni | రిలాక్స్ అవుతున్న ధోనీ.. రాంచీ వీధుల్లో బైక్పై షికారు.. VIDEO
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

