ఘాజీపూర్ మార్కెట్లో బాంబు కలకలం

న్యూఢిల్లీ, జనవరి 14: ఢిల్లీలోని ఘాజీపూర్ మార్కెట్లో శుక్రవారం బాంబు(ఐఈడీ) కలకలం రేగింది. పూల మార్కెట్లోని ఓ బ్యాగులో బాంబు కనిపించింది. నేషనల్ సెక్యూరిటీ గార్డులు బాంబును అక్కడి నుంచి తరలించి వేరే చోట పేల్చివేశారు. బాంబు బరువు 3 కిలోల దాకా ఉంటుందని, తయారీలో ఆర్డీఎక్స్, అమ్మోనియం నైట్రేట్ వాడినట్టు ప్రాథమికంగా తెలిసిందని అధికారులు అన్నారు. బాంబును ఇస్త్రీ పెట్టెలో పెట్టి నల్లటి కవర్ చుట్టినట్టు తెలిపారు.త్వరలో గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్న ఢిల్లీలో ఈ ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

