Home
National
Ias Officer Smita Sabharwal Urges Sc To Intervene In Release Of Anand Mohan Murder Convict Of Dalit Ias Officer
ఆనంద్‌మోహన్ విడుదలలో జోక్యం చేసుకోండి : స్మితా
ఐఏఎస్ అధికారి జీ కృష్ణయ్య హత్య కేసులో దోషి, మాజీ ఎంపీ ఆనంద్‌మోహన్ సింగ్‌ను బీహార్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ తప్పుబట్టారు. ఈ విషయంలో వెంటనే సుప్రీం కోర్టు, భారత ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకోవాలని కోరుతూ బుధవారం ట్వీట్ చేశారు. కృష్ణయ్య కుటుంబానికి భరోసా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): ఐఏఎస్ అధికారి జీ కృష్ణయ్య హత్య కేసులో దోషి, మాజీ ఎంపీ ఆనంద్‌మోహన్ సింగ్‌ను బీహార్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ తప్పుబట్టారు. ఈ విషయంలో వెంటనే సుప్రీం కోర్టు, భారత ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకోవాలని కోరుతూ బుధవారం ట్వీట్ చేశారు.
కృష్ణయ్య కుటుంబానికి భరోసా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ‘సివిల్ సర్వెంట్‌గా ఉంటే ఇచ్చే విలువ ఇంతేనా? అని ఆశ్చర్యం కలుగుతుంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్ ప్రభుత్వ నిర్ణయంపై నిరసన వ్యక్తం చేస్తూ భారత ఐఏఎస్ అధికారుల సంఘం విడుదల చేసిన ప్రకటనను రీట్వీట్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

