Viral Video | మురికి కూపంలా మౌంట్ ఎవరెస్ట్ క్యాంప్ సైట్
ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు షేర్ చేసిన వీడియోలో (Viral Video) మౌంట్ ఎవరెస్ట్ క్యాంప్ సైట్ మురికికూపంలా మారడం నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది.
న్యూఢిల్లీ : మనం భారత్‌లో లేదా విదేశాల్లో ఏ ప్రదేశానికి వెళ్లినా అక్కడి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం మన కర్తవ్యం. ఆయా ప్రదేశాల్లో వ్యర్ధాలు పడేసి ఆ ప్రాంతాన్ని చెత్తకుప్పలా మార్చేస్తారని ఎవరూ ఊహించరు. ఎవరెస్ట్ పర్వత శ్రేణులను పర్వతారోహకులు ఎంతో పదిలంగా కాపాడుకుంటారని, దాని పరిరక్షణ వారి బాధ్యతని భావిస్తుంటాం.
కానీ ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు షేర్ చేసిన వీడియోలో (Viral Video) మౌంట్ ఎవరెస్ట్ క్యాంప్ సైట్ మురికికూపంలా మారడం నెటిజన్లను షాక్‌కు గురిచేస్తోంది. పర్వతారోహకుల్లో ఒకరు రికార్డు చేసి ఉంటారని భావిస్తున్న ఈ వీడియోలో మౌంట్ ఎవరెస్ట్ క్యాంప్ సైట్లో అపరిశుభ్రత రాజ్యమేలడం కనిపిస్తుంది. మౌంట్ ఎవరెస్ట్నూ మనుషులు విడిచిపెట్టకుండా దాన్ని చెత్తకుప్పలా, ప్లాస్టిక్ కాలుష్యంతో నింపేశారని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
When human beings don’t spare even Mount Everest from dumping their garbage and plastic pollution. Truly heartbreaking. #stopplasticpollution #MountEverest #everest video by @EverestToday pic.twitter.com/zuuorrkADF
— Supriya Sahu IAS (@supriyasahuias) May 29, 2023
మౌంట్ ఎవరెస్ట్ క్యాంప్‌సైట్‌ను కొందరు హారిబుల్ సైట్‌గా అభివర్ణించగా, దీన్ని నిరోధించేందుకు కఠిన చట్టాలు అవసరమని మరో యూజర్ రాసుకొచ్చారు. ప్రకృతిని కాపాడుకోవాలంటే కొన్ని ప్రాంతాల్లోకి మనుషులను అనుమతించరాదని మరో యూజర్ వ్యాఖ్యానించారు.
Read More
Viral Video | ఎన్బీఏ గేమ్ : భారీ స్క్రీన్‌పై మహిళ ఎనర్జిటిక్ డ్యాన్స్ డిస్ప్లే
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

