Mata Vaishno Devi | వైష్ణోదేవి ఆలయానికి పోటెత్తిన భక్తులు
ప్రముఖ పుణ్యక్షేత్రం జమ్మూ కశ్మీర్‌లోని మాతా వైష్ణోదేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కొత్త ఏడాది సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు తీసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. అమ్మవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వస్తోంది. మరో రెండు రోజుల పాటు రద్దీ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Mata Vaishno Devi | ప్రముఖ పుణ్యక్షేత్రం జమ్మూ కశ్మీర్‌లోని మాతా వైష్ణోదేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కొత్త ఏడాది సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు తీసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. అమ్మవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వస్తోంది. మరో రెండు రోజుల పాటు రద్దీ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలోనూ కొత్త ఏడాది సందర్భంగా వైష్ణో దేవి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చిన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున ప్రజలు రావడంతో ఆలయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పది మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 30 మందికిపైగా గాయపడ్డారు. కాగా, గత అనుభవాల దృష్ట్యా ఈ ఏడాది ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఆలయ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. భక్తులకు ఇబ్బంది కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
Jammu & Kashmir | Huge rush of devotees is being witnessed at Mata Vaishno Devi Shrine in Katra ahead of New Year 2023. pic.twitter.com/W4NipqwFLa
— ANI (@ANI) December 31, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

