Nirmala Sitharaman | వంట గ్యాస్ ధర తగ్గించాలని ఆర్ధిక మంత్రికి గృహిణుల మొర
వంట గ్యాస్ ధర తగ్గించాలని తమిళనాడు కాంచీపురం జిల్లాలోని పజయసీవరం గ్రామంలో స్ధానిక మహిళలు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు (Nirmala Sitharaman) విజ్ఞప్తి చేశారు.
చెన్నై : వంట గ్యాస్ ధర తగ్గించాలని తమిళనాడు కాంచీపురం జిల్లాలోని పజయసీవరం గ్రామంలో స్ధానిక మహిళలు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు (Nirmala Sitharaman) విజ్ఞప్తి చేశారు. సహయ మంత్రి ఎల్ మురుగన్‌తో కలిసి గ్రామంలో ప్రచారానికి వచ్చిన సందర్భంగా మహిళలు వంట గ్యాస్ భారాన్ని మోయలేమని ఆర్ధిక మంత్రికి మొరపెట్టుకున్నారు.
తనను కలిసిన మహిళలతో కొద్దిసేపు ముచ్చటించిన నిర్మలా సీతారామన్ ప్రభుత్వ పధకాలతో మీరు లబ్ధి పొందుతున్నారా అని వారిని ప్రశ్నించారు. వంట గ్యాస్ ధర అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా నిర్ణయిస్తారని మంత్రి మహిళలకు వివరించారు.
మన దేశంలో వంట గ్యాస్ లేదని, మనం దాన్ని దిగుమతి చేసుకుంటామని చెప్పారు. ఈ క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరిగితే దేశంలోనూ ధర పెరుగుతుందని అన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో వంట గ్యాస్ ధర తగ్గితే ఇక్కడ కూడా తగ్గుతుందని చెప్పుకొచ్చారు. అయితే గత రెండేండ్లుగా వంట గ్యాస్ ధర తగ్గలేదని అన్నారు.
Read More
Kerala | దారుణం.. తోటి ప్రయాణికురాలిపై పెట్రోల్‌పోసి నిప్పంటించిన వ్యక్తి.. ముగ్గురు మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

