అస్సాం సీఎం హిమంత రాజీనామా
అస్సాం సీఎం పదవికి హిమంత బిశ్వ శర్మ బుధవారం రాజీనామా చేశారు. అయితే కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య హిమంతను కోరారు.
- కొత్త ముఖ్యమంత్రి ప్రమాణం 11న!
గువాహటి: అస్సాం సీఎం పదవికి హిమంత బిశ్వ శర్మ బుధవారం రాజీనామా చేశారు. అయితే కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని రాష్ట్ర గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య హిమంతను కోరారు. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఈ నెల 11న ఉండొచ్చని హిమంత తెలిపారు.
పార్టీ కేంద్ర పరిశీలకుడు జేపీ నడ్డా శాసససభా పక్షం సమావేశం తేదీని నిర్ణయిస్తారు. ఆ సమావేశంలోనే కొత్త ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయిస్తారు. హిమంత తాజా ఎన్నికల్లో అత్యుత్తమ పనితీరు కనబరచినప్పటికీ ఆయన్నే మళ్లీ సీఎం అవుతారా లేదా అనే విషయాన్ని బీజేపీ అధిష్ఠానం ఇంకా స్పష్టం చేయలేదు. గతంలో సర్బానంద సోనోవాల్‌ను పార్టీ మార్చిన నేపథ్యం ఈ సారి సీఎం మార్పుపై ఊహగానాలకు తావిచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

