గురువారం 26 నవంబర్ 2020
National - Nov 08, 2020 , 02:32:38

తనను తానే పెండ్లి చేసుకున్నాడు

తనను తానే పెండ్లి చేసుకున్నాడు

న్యూఢిల్లీ: నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయి ‘నువ్వు నాకు వద్దు’ అని చెప్పి వెళ్లిపోవడంతో బ్రెజిల్‌కు చెందిన డియోగో రాబెలో(33) అనే డాక్టర్‌ తనకు తానే పెండ్లి చేసుకున్నాడు. రూ. 50 లక్షలు ఖర్చుపెట్టి కుటుంబం, బంధుమిత్రుల సమక్షంలో ఇటీవల ఘనంగా  చేసుకున్న ఈ పెండ్లి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. డియోగోకు గతేడాది నవంబర్‌లో విటర్‌ బ్యూనోతో నిశ్చితార్థం అయింది.