Fresh Snowfall | ఉత్తరాదిని మంచు దుప్పటి కప్పేసింది. శీతాకాలం ప్రారంభం కావడంతో జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో ఫ్రెష్‌గా మంచు వర్షం (Fresh Snowfall) కురుస్తోంది. జమ్మూకశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్ (Snow fall in Gulmarg ), కుప్వారా (Kupwara) ప్రాంతంలోని మిచిల్ సెక్టార్ (Machil secto)లో భారీగా మంచు పడుతోంది.
ఇక హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లోనూ భారీగా మంచు కురుస్తోంది. కోక్సార్ ప్రాంతంలో విపరీతంగా మంచు పడుతోంది. దీంతో ఆయా ప్రాంతాలన్నీ కనుచూపు మేర శ్వేతవర్ణం సంతరించుకున్నాయి. చెట్లు, ఎత్తైన కొండలపై పడుతున్న మంచు దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు రహదారులు మంచుతో నిండిపోవడంతో స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
#WATCH | Jammu and Kashmir: Gulmarg receives season’s first snowfall. pic.twitter.com/xGHbRm46Wa
— ANI (@ANI) November 10, 2023
#WATCH | Kupwara, J&K: Machil sector of Kupwara receives fresh snowfall.
Visuals from Sadhna Top. pic.twitter.com/LHyiCQi1li
— ANI (@ANI) November 10, 2023
#WATCH | Himachal Pradesh: Koksar area of Lahaul & Spiti receives fresh snowfall pic.twitter.com/tSmUAahj2w
— ANI (@ANI) November 10, 2023
Also Read..
Tirumala | శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లకు విశేష స్పందన.. 21 నిమిషాల్లోనే బుకింగ్స్ పూర్తి
Wipro | విప్రో ఉద్యోగులకు మరో షాక్.. వారికి జీతాల పెంపు ఉండదు..!
Jay Kotak | నటి అదితి ఆర్యను పెళ్లాడిన జయ్ కోటక్.. పిక్స్ వైరల్