Tirumala | శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లకు విశేష స్పందన.. 21 నిమిషాల్లోనే బుకింగ్స్ పూర్తి
Tirumala | శ్రీవారి భక్తులకు డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకూ తిరుమల (Tirumala) ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఉదయం 10 గంటలకు టీటీడీ (TTD) ఆన్ లైన్ లో వైకుంఠ ద్వార దర్శన టికెట్లను విడుదల చేసింది. కేవలం 21 నిమిషాల్లోనే ఈ టికెట్లు అయిపోవడం విశేషం.
Tirumala | శ్రీవారి భక్తులకు డిసెంబరు 23 నుంచి జనవరి 1వ తేదీ వరకూ తిరుమల (Tirumala) ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు టీటీడీ (TTD) ఆన్ లైన్ లో వైకుంఠ ద్వార దర్శన టికెట్లను విడుదల చేసింది. కేవలం 21 నిమిషాల్లోనే ఈ టికెట్లు అయిపోవడం విశేషం. మొత్తం 2.25 లక్షల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లకు ఈ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో ఉంచింది. ఈ టికెట్లకు భక్తుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. కేవలం 14 నిమిషాల వ్యవధిలోనే 80 శాతం టికెట్ల అమ్మకాలు పూర్తయ్యాయి. మరోవైపు టీటీడీ నేటి మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లను కూడా అందుబాటులోకి తీసుకువస్తోంది. సాయంత్రం 5 గంటలకు వసతి గదుల కోటాను విడుదల చేయనున్నారు.
మరోవైపు తిరుపతిలోని 9 కేంద్రాల్లో 100 కౌంటర్లలో డిసెంబరు 22వ తేదీన వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. మొత్తం 4.25 లక్షల టికెట్లను ప్రత్యేక కేంద్రాల ద్వారా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఇక డిసెంబర్ 23 నుంచి 1వ తేదీ వరకూ ప్రత్యేక దర్శనాలైన చంటిపిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ఎన్ఐఆర్ల దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read..
Heavy Rains | తమిళనాడులో భారీ వర్షాలు.. పాఠశాలలకు సెలవు, పలు రైళ్లు రద్దు
Wipro | విప్రో ఉద్యోగులకు మరో షాక్.. వారికి జీతాల పెంపు ఉండదు..!
Jay Kotak | నటి అదితి ఆర్యను పెళ్లాడిన జయ్ కోటక్.. పిక్స్ వైరల్
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

