Home
National
Gujarat Police Has Arrested Two People In Union Home Minister Amit Shahs Fake Video Case
అమిత్‌షా ఫేక్ వీడియో కేసులో మరో ఇద్దరి అరెస్ట్
కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఫేక్ వీడియో కేసులో గుజరాత్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఫేక్ వీడియో కేసులో గుజరాత్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఎడిటెడ్ వీడియో అప్లోడ్ చేసినందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే జిగ్నేశ్ మేవానీ సహాయకుడు సతీశ్ వన్సోలా, ఆప్ నాయకుడు రమేశ్‌భాయ్ బారియాను అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు ఇదే కేసులో ఢిల్లీ పోలీసులు వివిధ విపక్ష పార్టీలకు చెందిన మరో 12 మందికి నోటీసులు జారీచేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే మొత్తం రిజర్వేషన్లు ఎత్తివేస్తామని అమిత్ షా పేర్కొన్నట్టు ఉన్న ఓ ఫేక్ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

