గుజరాత్లో ఎడతెగని వర్షాలు
గత మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెగని వర్షాలతో గుజరాత్ తడిసిముద్దవుతున్నది. దీంతో వేలాది గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయని, భారీ వర్షాలు, వరదల తాకిడికి రోడ్లు తెగిపోతున్నాయని ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆదివారం మీడియాకు తెలిపారు.
- 3 రోజుల్లో 11 మంది మృతి
న్యూఢిల్లీ, జూలై 2: గత మూడు రోజులుగా కురుస్తున్న ఎడతెగని వర్షాలతో గుజరాత్ తడిసిముద్దవుతున్నది. దీంతో వేలాది గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయని, భారీ వర్షాలు, వరదల తాకిడికి రోడ్లు తెగిపోతున్నాయని ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆదివారం మీడియాకు తెలిపారు. ధరంపూర్లో 24 గంటల వ్యవధిలో 234 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆదివారం ఉదయం నుంచి వల్సాద్, నవసారి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ముఖ్యంగా జామ్‌నగర్ జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక ప్రాంతాలు నీట మునగటంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. మూడు రోజుల్లో వివిధ చోట్ల జరిగిన ప్రమాద ఘటనల్లో 11మంది చనిపోయారని జామ్‌నగర్ పోలీసులు వెల్లడించారు. ఈ నెల 8 నాటికి దేశ వ్యాప్తంగా నైరుతి రుతు పవనాలు విస్తరిస్తాయని ఐఎమ్‌డీ తొలుత అంచనా వేసింది. అయితే ఆరు రోజుల ముందుగానే రుతు పవనాలు చురుగ్గా విస్తారించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

