83 ఏండ్ల వయసులో క్యారమ్ ఛాంపియన్ : అమ్మమ్మ గురించి మనవడి పోస్ట్‌కు నెటిజన్లు ఫిదా
క్యారమ్స్ ఛాంపియన్‌గా నిలిచిన 83 ఏండ్ల అమ్మమ్మ గురించి మనవడు సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో నెట్టింట ప్రస్తుతం తెగ వైరలవుతోంది.
న్యూఢిల్లీ : క్యారమ్స్ ఛాంపియన్‌గా నిలిచిన 83 ఏండ్ల అమ్మమ్మ గురించి మనవడు సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో నెట్టింట ప్రస్తుతం తెగ వైరలవుతోంది. అక్షయ్ మరాధే క్యారమ్ ఛాంపియన్ అయిన అమ్మమ్మ యువకులతో గేమ్ ఆడుతున్న వీడియోను ట్విట్టర్లో షేర్ చేశారు. తమ ఆజి (అమ్మమ్మ) పుణే ఆల్ మగర్పట సిటీ క్యారమ్స్ టోర్నీలో డబుల్స్‌లో గోల్డ్, సింగిల్స్ క్యాటగిరీలో బ్రాంజ్ మెడల్ సాధించారని అక్షయ్ రాసుకొచ్చారు.
Inspired by my 83-year-old Aaji who won Gold in the Doubles and Bronze in the singles in Pune’s All-Magarpatta City carrom tournament against much younger and steadier hands. 👑👌🎯 pic.twitter.com/Mh1pPnUa2O
— Akshay Marathe (@AkshayMarathe) January 8, 2023
ఈ టోర్నీలో ఆమె తన కంటే వయసులో ఎంతో చిన్నవారిని చిత్తు చేసి మెడల్స్ సాధించారని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. మహిళ సాధించిన విజయాలు స్ఫూర్తిదాయకమని పలువురు నెటిజన్లు పెద్దసంఖ్యలో రియాక్టయ్యారు. అమ్మమ్మ పెర్ఫామెన్స్ అద్భుతమని ఓ యూజర్ కామెంట్ చేయగా, ఆమె నేటి తరానికి స్ఫూర్తి ప్రదాతని మరికొందరు నెటిజన్లు రాసుకొచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

