ఆ ఐదు రోజులు ఢిల్లీలోనే ఉండాలి
ఈనెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు చేసింది.
- కేంద్ర ప్రభుత్వ అధికారులకు ఆదేశాలు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 1: ఈనెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు చేసింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యదర్శలు, జాయింట్ కార్యదర్శులు, అదనపు కార్యదర్శులు, ఇతర అధికారులు అందరూ ఆ ఐదు రోజులు ఢిల్లీలోనే ఉండాలని ఆదేశించింది. పీఎంవో అనుమతి లేకుండా బయటకు ఎక్కడకు వెళ్లొద్దని సూచించింది. ఈ మేరకు జమిలి ఎన్నికల నిర్వహణ అంశంపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

