Home
National
Governor Ramesh Bias Said That The Worlds First Marathi Language University Will Be Established In Amaravati Maharashtra
మహారాష్ట్రలో తొలి మరాఠీ భాషా వర్సిటీ
ప్రపంచంలోనే తొలి మరాఠీ భాషా విశ్వవిద్యాలయాన్ని మహారాష్ట్రలోని అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్టు ఆ రాష్ట్ర గవర్నర్ రమేశ్ బయాస్ చెప్పారు. మరాఠీని ప్రాచీన భాషగా గుర్తించాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు.
ముంబై, మే 1: ప్రపంచంలోనే తొలి మరాఠీ భాషా విశ్వవిద్యాలయాన్ని మహారాష్ట్రలోని అమరావతిలో ఏర్పాటు చేయనున్నట్టు ఆ రాష్ట్ర గవర్నర్ రమేశ్ బయాస్ చెప్పారు. మరాఠీని ప్రాచీన భాషగా గుర్తించాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు
. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ అంబేద్కర్, ఛత్రపతి శివాజీ లాంటి ఎందరో గొప్ప వ్యక్తుల కష్టం, త్యాగం వల్ల మహారాష్ట్రకు ప్రత్యేక గుర్తింపు లభించిందని కొనియాడారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

