స్మార్ట్ఫోన్లలో ఆధార్ యాప్ ప్రీఇన్స్టలేషన్!
దేశంలోని అన్ని కొత్త స్మార్ట్ఫోన్లలో ఆధార్ యాప్‌ను ప్రీలోడ్ చేయాలని స్మార్ట్‌ఫోన్ తయారీదారులను కేంద్రం కోరినట్లు తెలుస్తున్నది. అయితే యాపిల్, శాంసంగ్, గూగుల్ సహా పలు కంపెనీలు ఈ విజ్ఞప్తిని తిరస్కరించినట్లు తెలిసింది.
- కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన.. తిరస్కరించిన మొబైల్ కంపెనీలు
న్యూఢిల్లీ : దేశంలోని అన్ని కొత్త స్మార్ట్ఫోన్లలో ఆధార్ యాప్‌ను ప్రీలోడ్ చేయాలని స్మార్ట్‌ఫోన్ తయారీదారులను కేంద్రం కోరినట్లు తెలుస్తున్నది. అయితే యాపిల్, శాంసంగ్, గూగుల్ సహా పలు కంపెనీలు ఈ విజ్ఞప్తిని తిరస్కరించినట్లు తెలిసింది. సంచార్ సాథీ యాప్ కోసం ప్రభుత్వం చేసిన సూచనకు కూడా కొన్ని వారాల క్రితం ఇదే వ్యతిరేకత ఎదురైంది. ఆధార్ యాప్‌ను ప్రీలోడ్ చేయాలన్న ప్రతిపాదన ప్రభుత్వం నుంచి జనవరిలో అనధికారికంగా స్మార్ట్‌ఫోన్ తయారీదారులకు వెళ్లినట్లు తెలుస్తున్నది.
కాలిక్యులేటర్ వంటి ముందుగానే ఇన్స్టాల్ చేసిన యాప్‌ల తరహాలో కొత్త ఫోన్లో బయోమెట్రిక్ గుర్తింపు కార్యక్రమమైన ఆధార్ యాప్‌ను కూడా దేశంలోని అన్ని కొత్త స్మార్ట్ఫోన్లలో ప్రీలోడ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఫోన్ తయారీదారులను కోరుతున్నది. అయితే ఈ ప్రతిపాదనను స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ప్రాతినిధ్యం వహించే మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఎంఏఐటీ) వ్యతిరేకించినట్లు తెలిసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Aadhaar App
- Apple
- SAMSUNG
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

