Google Pixel: తమిళనాడులో గూగుల్ పిక్సెల్ ఫోన్ల తయారీ: సీఎం స్టాలిన్
Google Pixel: గూగుల్ పిక్సెల్ స్మార్ట్ఫోన్లను తమ రాష్ట్రంలోనే తయారీ చేయనున్నట్లు తమిళనాడు సీఎం స్టాలిన్ వెల్లడించారు. చెన్నై సమీపంలో ఉన్న కంపెనీలో ఆ ఫోన్లను ఉత్పత్తి చేయనున్నారు. ఇప్పటికే శాంసంగ్, యాపిల్ స్మార్ట్ఫోన్లను రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్నారు.
చెన్నై: గూగుల్ పిక్సెల్(Google Pixel) స్మార్ట్ఫోన్లను తమ రాష్ట్రంలోనే తయారీ చేయనున్నట్లు తమిళనాడు సీఎం స్టాలిన్ వెల్లడించారు. చెన్నై సమీపంలో ఉన్న కంపెనీలో ఆ ఫోన్లను ఉత్పత్తి చేయనున్నారు. ఇప్పటికే శాంసంగ్, యాపిల్ స్మార్ట్ఫోన్లను రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్నారు. రాష్ట్ర పరిశ్రమల మంత్రి టీఆర్బీ బాలూ ఇటీవల అమెరికాలోని గూగుల్ హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్లారని, ఫాక్స్‌కాన్ కంపెనీ అధికారులు కూడా ఉన్నారని, తమిళనాడులో వ్యాపారాన్ని విస్తరించాలన్న అంశంపై చర్చలు జరిగినట్లు సీఎం స్టాలిన్ తెలిపారు. ఆ చర్చల ఫలితంగానే గూగుల్ అధికారులు తమిళనాడులో గూగుల్ పిక్సెల్ సెల్ఫోన్ల తయారీ యూనిట్‌ను ప్రారంభించేందుకు అంగీకరించినట్లు సీఎం స్టాలిన్ వెల్లడించారు. గురువారం రోజున గూగుల్ సంస్థకు చెందిన అదికారులు చెన్నైలో స్టాలిన్‌ను కలిశారు. ఈ కంపెనీ వల్ల రాష్ట్రంలోని ఐటీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆయన చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

