మరో ప్రమాదం.. తప్పిన ప్రాణ నష్టం
పశ్చిమబెంగాల్లో ఆగి ఉన్న రైలును గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. ఈ ఘటన ఆదివారం ఉదయం బంకూరా జిల్లాలోని ఊండా ప్రాంతంలో చోటుచేసుకున్నది.
పశ్చిమబెంగాల్ ;పశ్చిమబెంగాల్లో ఆగి ఉన్న రైలును గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. ఈ ఘటన ఆదివారం ఉదయం బంకూరా జిల్లాలోని ఊండా ప్రాంతంలో చోటుచేసుకున్నది. రెడ్ సిగ్నల్ ఉన్నప్పటికీ డ్రైవర్ చూసుకోకుండా అలాగే ముందుకుపోనివ్వడంతో లూప్లైన్లో ఆగి ఉన్న మరో రైలును గూడ్స్ బండి ఢీకొట్టింది. దీంతో దాదాపు 8 బోగీలు అదుపు తప్పడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

