మద్దతు ధరకు నిధులు సున్నా
కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ పంటల మద్దతు ధరకు మోదీ సర్కారు ఒక్కపైసా కూడా కేటాయించలేదు. ‘మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం అండ్ ప్రైస్ సపోర్ట్ స్కీం’ (ఎంఐఎస్-పీఎస్ఎస్) పథకానికి గత మూడేండ్లుగా నిధులు తగ్గిస్తూ వస్తున్న బీజేపీ సర్కారు, ఈసారి పూర్తిగా
- మూడేండ్లుగా నిధులు తగ్గింపు ఈసారి పూర్తిగా నిలిపివేత
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ పంటల మద్దతు ధరకు మోదీ సర్కారు ఒక్కపైసా కూడా కేటాయించలేదు. ‘మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం అండ్ ప్రైస్ సపోర్ట్ స్కీం’ (ఎంఐఎస్-పీఎస్ఎస్) పథకానికి గత మూడేండ్లుగా నిధులు తగ్గిస్తూ వస్తున్న బీజేపీ సర్కారు, ఈసారి పూర్తిగా నిలిపేసింది. 2020-21 బడ్జెట్లో ఈ పథకానికి రూ.2,288.33 కోట్లు కేటాయించగా, 2022-23లో రూ.1,500 కోట్లకు తగ్గించింది. సవరించిన అంచనాలను కూడా రూ.1,500 కోట్లుగానే పేర్కొన్నది. తాజాగా 2023-24 బడ్జెట్లో ఈ పథకానికి పైసా కూడా ఇవ్వలేదు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

