ఎదురు కాల్పుల్లో నలుగురు నక్సలైట్లు మృతి
భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని హజారీభాగ్ జిల్లాలో శుక్రవారం జరిగింది. ఖాపియా-బాతుకా అడవుల్లో నక్సలైట్లు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు కోబ్రా-209 బెటాలియన్, జిల్లా పోలీసులు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించారు.
- జార్ఖండ్‌లో ఘటన
కొత్తగూడెం ప్రగతి మైదాన్, ఏప్రిల్ 17 : భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని హజారీభాగ్ జిల్లాలో శుక్రవారం జరిగింది. ఖాపియా-బాతుకా అడవుల్లో నక్సలైట్లు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు కోబ్రా-209 బెటాలియన్, జిల్లా పోలీసులు సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించారు.
ఈ క్రమంలో వారికి మావోయిస్టులు తారసపడి కాల్పులు జరపడంతో వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఎదురు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుల్లో రీజినల్ కమిటీ సభ్యుడు సహదేవ్ మెహతో, జోనల్ కమిటీ సభ్యుడు రంజిత్ గంఝు ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

