Home
National
Former President Ram Nath Kovind Said That He Has Received 21 Thousand Suggestions From People Regarding Jamili Elections
‘జమిలి’కి 81 శాతం మంది ఓకే
జమిలి ఎన్నికలకు సంబంధించి ప్రజల నుంచి 21 వేల సూచనలు అందినట్టు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ వెల్లడించింది. జమిలి ఎన్నికల ప్రతిపాదనకు 81 శాతం మంది మద్దతు తెలిపినట్టు పేర్కొన్నది.
న్యూఢిల్లీ : జమిలి ఎన్నికలకు సంబంధించి ప్రజల నుంచి 21 వేల సూచనలు అందినట్టు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ వెల్లడించింది. జమిలి ఎన్నికల ప్రతిపాదనకు 81 శాతం మంది మద్దతు తెలిపినట్టు పేర్కొన్నది. ఏకకాల ఎన్నికలపై దేశంలోని 46 పార్టీల అభిప్రాయాన్ని కోరామని, ఇప్పటివరకు 17 రాజకీయ పార్టీల నుంచి సూచనలు అందాయని వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

