Manmohan Singh | న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(92) గురువారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అత్యవసర విభాగంలో మన్మోహన్ సింగ్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మన్మోహన్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మాజీ ప్రధాని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.
ఇవి కూడా చదవండి..
Annamalai | డీఎంకేను గద్దె దింపే వరకూ చెప్పులు వేసుకోను.. ఆరు కొరడా దెబ్బలు తింటా.. అన్నామలై..!
Indian Map: బెళగావిలో కాంగ్రెస్ మీటింగ్.. భారతదేశ మ్యాప్‌పై వివాదం
Harshal Kumar: ముంబైలో 13వేల జీతగాడు.. కానీ గర్ల్‌ఫ్రెండ్‌కు 4బీహెచ్‌కే ఫ్లాట్ గిఫ్ట్ ఇచ్చాడు