International Border | తొలిసారిగా సరిహద్దుల్లో చొరబాటుదారురాలు హతం
first time female infiltrator was killed International Border | ఆర్ఎస్పురా ప్రాంతంలో ఓ మహిళా పాకిస్తాన్కు చెందిన చొరబాటుదారురాలిని ఆర్మీ హతమార్చింది. ఆ తర్వాత ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ను

శ్రీనగర్ : ఆర్ఎస్పురా ప్రాంతంలో ఓ మహిళా పాకిస్తాన్కు చెందిన చొరబాటుదారురాలిని ఆర్మీ హతమార్చింది. ఆ తర్వాత ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ను ప్రారంభించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. సరిహద్దుల అవతల నుంచి కొందరు భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్న సైనికులు అనుమానాస్పద కదలికలను గమనించి, వారిని హెచ్చరించారు.
పట్టించుకోకుండా భారత భూబాగంలోకి ప్రవేశించగా.. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. తప్పించుకుందుకు పరుగులు తీయగా.. కాల్పులు జరుపడంతో బుల్లెట్ తగిలి ఒకరు మరణించారు. అనంతరం అక్కడికి వెళ్లి సోదాలు చేయగా.. చొరబాటుకు పాల్పడింది మహిళగా గుర్తించారు. దీనిపై భద్రతా బలగాలు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్ఎస్పురా సెక్టార్లో చొరబాటుకు పాల్పడిన మహిళ కాల్పుల్లో మృతి చెందినట్లు బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు.
అనుమానాస్పద కదలికలను గుర్తించిన తర్వాత.. బీఎస్ఎఫ్ సిబ్బంది ఇంటర్నేషనల్ బార్డర్ను దాటొద్దని హెచ్చరించినా వినలేదన్నారు. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని పేర్కొన్నారు. కొందరు పాక్ ఉగ్రవాదులు లోయలోకి ప్రవేశించారని, వారిని త్వరలోనే అంతమొందిస్తామని డీజీపీ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 28 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

