Char Dham Yatra | రెండు రోజులపాటు చార్ధామ్ యాత్ర నిలిపివేత.. ఎందుకంటే..!
Char Dham Yatra | చార్ధామ్ యాత్ర (Char Dham Yatra) ను రెండు రోజులపాటు నిలిపివేశారు. ఉత్తరాఖండ్ (Uttarakhand) లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. దానికితోడు పలుచోట్ల కొండచరియలు (Landslides) విరిగిపడుతున్నాయి. ఫలితంగా యాత్ర మార్గాలు పలుచోట్ల దెబ్బతిన్నాయి.
Char Dham Yatra : చార్ధామ్ యాత్ర (Char Dham Yatra) ను రెండు రోజులపాటు నిలిపివేశారు. ఉత్తరాఖండ్ (Uttarakhand) లో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. దానికితోడు పలుచోట్ల కొండచరియలు (Landslides) విరిగిపడుతున్నాయి. ఫలితంగా యాత్ర మార్గాలు పలుచోట్ల దెబ్బతిన్నాయి. యాత్రికుల భద్రత దృష్ట్యా మంగళ, బుధవారాల్లో యాత్రను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
వాతావరణ శాఖ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వారు చెప్పారు. వాతావరణ పరిస్థితులు మెరుగుపడి, రహదారులను పునరుద్ధరించిన తర్వాత యాత్రను తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. అప్పటివరకు యాత్రకు బయలుదేరే భక్తులు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచన చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

