Home
National
Fittest Should Be Appointed Not Someone Whom Collegium Knows Read More At Https Economictimes Indiatimes Com News India Fittest Should Be Appointed Not Someone Whom Collegium Knows
కొలీజియం అపారదర్శకం: రిజిజు
న్యాయమూర్తులను నియమించేందుకు ప్రస్తుతం ఉన్న సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ అపారదర్శకంగా ఉన్నదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు శుక్రవారం వ్యాఖ్యానించారు.
ముంబై, నవంబర్ 4: న్యాయమూర్తులను నియమించేందుకు ప్రస్తుతం ఉన్న సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థ అపారదర్శకంగా ఉన్నదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు శుక్రవారం వ్యాఖ్యానించారు. జడ్జీలుగా సమర్థవంతమైన వ్యక్తులను నియమించాల్సిన అవసరం ఉన్నదని, కొలీజియంకు తెలిసిన వాళ్లను కాదని అన్నారు. ‘న్యాయవ్యవస్థ సంస్కరణ’ అంశంపై ఓ జాతీయ మీడియా సంస్థ నిర్వహించిన సదస్సులో మాట్లాడుతూ రిజిజు ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

