Fire | ఉత్తరప్రదేశ్లో భారీ అగ్నిప్రమాదం (Fire) సంభవించింది. నోయిడాలోని ఓ అపార్ట్మెంట్ పై అంతస్తులో గురువారం ఉదయం భారీగా మంటలు చెలరేగాయి. సెక్టార్ 110 లోని (Noidas Sector 110) లోటస్ బౌలేవార్డ్ సొసైటీలో (Lotus Boulevard Society) ఉన్న భవనంలో మంటలు వ్యాపించాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎయిర్ కండీషనర్ (air conditioner)లో పేలుడు కారణంగానే మంటలు చెలరేగి ఉండొచ్చని వారు భావిస్తున్నారు. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
#WATCH | Uttar Pradesh: Fire broke out at Lotus Boulevard Society in Noida’s Sector 110.
(Video Source: Local resident) pic.twitter.com/FZkbsWAVrJ
— ANI (@ANI) May 30, 2024
Also Read..
Rishi Sunak | నేను ఎక్కడికీ వెళ్లట్లేదు.. బ్రిటన్ నా ఇల్లు : రిషి సునాక్
CM Revanth Reddy | అధికార చిహ్నం మార్పు.. నేడు రాజకీయ పార్టీలతో సీఎం రేవంత్ సమావేశం
Kondagattu | కొండగట్టు అంజన్న ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభం