Fire broke out : కోల్కతాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నగరంలోని అక్రోపొలిస్ మాల్లో శుక్రవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. అగ్నిప్రమాదం కారణంగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది.
ఘటనా స్ధలానికి పలు అగ్నిమాపక యంత్రాలు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రాథమిక దర్యాప్తు అనంతరం ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగుచూస్తాయని అధికారులు తెలిపారు.
#WATCH | West Bengal: Fire broke out at Acropolis Mall in Kolkata. Several fire tenders on the spot. More details awaited. pic.twitter.com/P0l45HBQJr
— ANI (@ANI) June 14, 2024
Read More :
Niranjan Reddy | రుణమాఫీపై కాంగ్రెస్ సర్కార్ ఆంక్షలు గర్హనీయం: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి