మహా కుంభమేళా జరుగుతున్న యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మరోసారి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. శంకరాచార్య మార్గ్, సెక్టార్ 18, మహా కుంభ్‌నగర్‌లో ఇస్కాన్ శిబిరంలోని టెంట్‌కు శుక్రవారం నిప్పంటుకుంది.
ఈ ప్రమాదంలో 20 నుంచి 22 టెంట్ల వరకు కాలిపోయాయని అధికారులు తెలిపారు.