రష్మిక నకిలీ వీడియోపై ఎఫ్ఐఆర్
ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్నా ఏఐ ఆధారిత డీప్ ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.
న్యూఢిల్లీ: ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్నా ఏఐ ఆధారిత డీప్ ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. రష్మిక ముఖాన్ని మార్చి కృత్రిమ మేధ ఆధారంగా తయారు చేసిన నకిలీ వీడియోపై రష్మిక సహా పలువురు సినీ, ఇతర రంగాల ప్రముఖులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్ మీడియా రిపోర్టుల ఆధారంగా ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించి ఈ నెల 17లోగా తమకు నివేదిక అందించాలని పోలీస్ శాఖను ఆదేశించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Fake Video
- FIR
- rashmika
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

