బాంబులు కాలుస్తున్నారా.. అయితే రూ.లక్ష జరిమానా కట్టాల్సిందే!
జరిమానా| మన ఇంట్లో శుభకార్యమైనా, ఏదైనా వేడుక జరిగినా, ఆకరికి ఎవరైనా చనిపోయినా.. ఇలా సందర్భం, సమయం ఏదైనా మనకు పటాకులు కాల్వడం అలవాటు. అయితే ఇకమీదట అలా చేస్తామంటే కుదరదు. నిర్ణీత సమయం దాటిన తర్వాత ఏడాపెడా బాంబులు కాలిస్తే భారీగా జరిమానాలు కట్టాల్సిందే.

న్యూఢిల్లీ: మన ఇంట్లో శుభకార్యమైనా, ఏదైనా వేడుక జరిగినా, ఆఖరికి ఎవరైనా చనిపోయినా.. ఇలా సందర్భం, సమయం ఏదైనా మనకు పటాకులు కాల్వడం అలవాటు. అయితే ఇకమీదట అలా చేస్తామంటే కుదరదు. నిర్ణీత సమయం దాటిన తర్వాత ఏడాపెడా బాంబులు కాలిస్తే భారీగా జరిమానాలు కట్టాల్సిందే. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వం సవరణలు తీసుకొచ్చింది. నగరంలో శబ్ధకాలుష్యం సృష్టించే వారికి విధించే జరిమానాలను ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ (డీపీసీసీ) ప్రకటించింది. కొత్త నిబంధనల ప్రకారం శబ్ధకాలుష్యానికి కారణమైనవారు రూ.లక్ష వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుందని స్పష్టం చేసింది.
నివాస సముదాయాలు, వ్యాపార ప్రాంతాల్లో నిర్ణీత సమయం దాటిన తర్వాత పటాకులు కాల్చే వారి రూ.1000, అదే సైలెంట్ జోన్లలో బాంబులు కాల్చితే రూ.3000 జరిమానా చెల్లించాలని తెలిపింది. ఇక ర్యాలీలు, వివాహ, మతపరమైన వేడుకల్లో పటాకులు పేల్చినట్లయితే నిర్వాహకులు రూ.10 వేలు, రూ.20 వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది. ఇక రెండో సారి నిబంధనలు అతిక్రమిస్తే రూ.40 వేలు, రెండు కంటే ఎక్కువసార్లు రూ.1 లక్ష వరకు జరిమానా విధిస్తామని ప్రకటించింది.
ఇవి కూడా చదవండి..
హర్లీన్ డియోల్ స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్
ఒక్కరోజే ఊరట.. మళ్లీ పెట్రో మంట
దళితుడి పట్ల అమానుషం.. ప్రైవేటు భాగాలపై కర్రతో దాడి
ఫైజర్, మోడెర్నా టీకాలతో.. గుండె కణాల్లో వాపు
ఇద్దరి కన్నా ఎక్కువ పిల్లల్ని కంటే.. ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు
ఐపీఎస్ ఆఫీసర్‌పై దేశద్రోహం కేసు..
ఇవి రెగ్యులర్‌గా తింటే.. ఎంత బరువున్నా సన్నగా మారిపోతారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Delhi
- DPCC
- Fine
- noise pollution
RELATED ARTICLES
తాజా వార్తలు
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

