Nirmala Sitharaman: 9వ సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న మంత్రి నిర్మలా సీతారామన్
Nirmala Sitharaman : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్లో తొమ్మిదో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే కేంద్ర బడ్జెట్ చరిత్రలో తొలిసారి బడ్జెట్‌ను ఆదివారం ప్రవేశపెడుతున్నారు.
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ఇవాళ పార్లమెంట్లో తొమ్మిదో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే కేంద్ర బడ్జెట్ చరిత్రలో తొలిసారి బడ్జెట్‌ను ఆదివారం ప్రవేశపెడుతున్నారు. అమెరికా టారిఫ్‌ల ప్రభావం నేపథ్యంలో దేశ ఆర్థిక గతిని సక్రమ దారిలో నిలిపేందుకు కేంద్ర మంత్రి నిర్మల దానికి తగినట్లు బడ్జెట్‌ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక లోటును తగ్గించేందుకు, సంస్కరణలు కొనసాగించేందుకు చర్యలు చేపట్టనున్నారు. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ వీ అనంత నాగేశ్వరన్ రూపొందించిన 2025-26 ఆర్థిక సర్వే నివేదికను పార్లమెంట్లో గురువారం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 2025-26 ఆర్థిక సంవత్సర రిపోర్టు ప్రకారం దేశంలో 7.4 శాతం వృద్ధి జరిగే అవకాశాలు ఉన్నాయి.
#WATCH | Delhi: Union Finance Minister Nirmala Sitharaman, along with her team, with the Budget tablet outside the Ministry of Finance.
She will present the #UnionBudget2026 today at around 11 AM in Lok Sabha. pic.twitter.com/x5oPMFlWbD
— ANI (@ANI) February 1, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

