Family Tries To End Life | అసెంబ్లీ బయట.. కుటుంబం ఆత్మహత్యాయత్నం
Family Tries To End Life | ఒక కుటుంబం అసెంబ్లీ బయట ఆత్మహత్యకు ప్రయత్నించింది. (Family Tries To End Life) ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించింది. అడ్డుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది.
బెంగళూరు: ఒక కుటుంబం అసెంబ్లీ బయట ఆత్మహత్యకు ప్రయత్నించింది. (Family Tries To End Life) ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునేందుకు యత్నించింది. అడ్డుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. ఒక కుటుంబం 2016లో బెంగళూరు సిటీ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి ఇంటిపై రూ. 50 లక్షలు రుణం తీసుకుంది. సుమారు రూ.95 లక్షలు తిరిగి చెల్లించారు. అయితే వడ్డీ, ఇతర బకాయిలు ఇంకా చెల్లించాల్సి ఉంది. వాటిని చెల్లించకపోవడంతో వారి ఇంటిని బ్యాంకు వేలం వేసింది.
కాగా, ఈ సంఘటనపై ఆ కుటుంబం మనస్తాపం చెందింది. బుధవారం పిల్లలతో సహా ఎనిమిది మంది కుటుంబ సభ్యులు కర్ణాటక అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. బ్యాంకు తమ ఇంటిని వేలం వేసిందంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఒంటిపై కిరోసిన్ పోసుకున్నారు. నిప్పంటించుకుని సామూహిక ఆత్మహత్యకు ప్రయత్నించారు.
మరోవైపు దీనిని గమనించిన పోలీసులు వెంటనే స్పందించారు. కుటుంబం ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. బలవంతంగా పోలీస్ వాహనంలోకి ఎక్కించి పోలీస్ స్టేషన్కు తరలించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

