Explotion | బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు.. ఫ్యాక్టరీలో చిక్కుకున్న పలువురు కార్మికులు..!
Explotion | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం విరుధ్నగర్ జిల్లా (Virudh Nagar) సత్తూరు (Sattur) లోని ఎక్సెల్ ఫైర్వర్క్స్ (Exel Fire Works) బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ వెంటనే పరిసర ప్రాంతాల్లో పొగలు దట్టంగా అలుముకున్నాయి.
Explotion : తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రం విరుధ్నగర్ జిల్లా (Virudh Nagar) సత్తూరు (Sattur) లోని ఎక్సెల్ ఫైర్వర్క్స్ (Exel Fire Works) బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆ వెంటనే పరిసర ప్రాంతాల్లో పొగలు దట్టంగా అలుముకున్నాయి. ఈ ఘటనలో ఫ్యాక్టరీ పరిసరాల్లో పార్క్ చేసిన వాహనాలు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. తీవ్రంగా గాయపడిన కార్మికులను ఆస్పత్రికి తరలించారు.
పేలుడు ధాటికి ఫ్యాక్టరీలోని ఐదు గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కాగా పేలుడు సమయంలో 60 మంది లోపల ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఫ్యాక్టరీలో టపాసులు తయారు చేస్తుండగా పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఘటన ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఐదు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. ఫ్యాక్టరీలో కార్మికులు ఉన్నారని స్థానికులు చెబుతుండటంతో మృతులు, క్షతగాత్రుల సంఖ్య పెద్దగానే ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు.
#WATCH | Tamil Nadu | An explosion occured at a fireworks factory near Sattur in Virudhunagar district. More details awaited.
(Video Source: Fire Department) pic.twitter.com/rwuvHHHtaL
— ANI (@ANI) April 13, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

