Yusuf Pathan | అధిర్ రంజన్‌పై మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ పోటీ.. ప్రకటించిన మమత
Yusuf Pathan | తృణమూల్ కాంగ్రెస్ అధినేత, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తమ పార్టీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు ఆమె అభ్యర్థులను ప్రకటించారు.
Yusuf Pathan | కోల్‌కతా : తృణమూల్ కాంగ్రెస్ అధినేత, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తమ పార్టీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. మొత్తం 42 లోక్‌సభ స్థానాలకు ఆమె అభ్యర్థులను ప్రకటించారు. టీమిండియా మాజీ క్రికెట్ యూసుఫ్ పఠాన్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. యూసుఫ్ పఠాన్ బెహరంపూర్ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నట్లు మమత పేర్కొన్నారు.
యూసుఫ్ పఠాన్ ఇవాళే మమత బెనర్జీ సమక్షంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన మెగా ర్యాలీలో పఠాన్.. టీఎంసీ కండువా కప్పుకున్నారు. ఇదే వేదిక నుంచి మమత ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు.
ప్రస్తుతం బెహరంపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు బెంగాల్లో అభ్యర్థులను ప్రకటించలేదు. ఐదు సార్లు ఎంపీగా ఎన్నికైన అధిర్ రంజన్ చౌదరీ.. ఈసారి కూడా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

