కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ ఉండాలని అందరి అభిప్రాయం: అంబికా సోని

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఉండాలని అంతా ఏకగ్రీవంగా అంగీకరించారని కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు అంబికా సోనీ తెలిపారు. సోనియా గాంధీ అధ్యక్షతన శనివారం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం ముగిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రాహుల్ పార్టీ అధ్యక్షుడు కావాలన్నది అందరి అభిప్రాయమని సోనీ చెప్పారు. అయితే అధ్యక్ష పదవిని చేపట్టాలా వద్దా అన్నది ఆయనే నిర్ణయించుకోవాల్సి ఉందన్నారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఎక్కడా కూడా జీ-23 (పార్టీ అధిష్ఠానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన 23 మంది సీనియర్లు) ప్రస్తావన రాలేదని అంబికా సోనీ తెలిపారు. సీడబ్ల్యూసీ సమావేశంలో వారు కూడా పాల్గొన్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వర్గాలుగా విడిపోలేదన్న ఆమె, తామంతా ఐక్యంగా ఉన్నామన్నారు.
రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడు అవ్వాలని భారత జాతీయ కాంగ్రెస్ నాయకులందరూ ఏకగ్రీవంగా కోరుకుంటున్నారని అంబికా సోనీ తెలిపారు. 2022 సెప్టెంబర్‌లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ జరుగుతుందని ఆమె చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

