ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో బహిరంగ సమావేశాలకు అనుమతి
Election Commission | అసెంబ్లీ ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఊరట కలిగించింది. బహిరంగ సమావేశాలకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. 1000 మందితో బహిరంగ సమావేశాలు నిర్వహించుకోవచ్చన్న ఈసీ..

న్యూఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం ఊరట కలిగించింది. బహిరంగ సమావేశాలకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. 1000 మందితో బహిరంగ సమావేశాలు నిర్వహించుకోవచ్చన్న ఈసీ.. ఇండోర్లో 500 మందితో సభ నిర్వహణకు మినహాయింపును ఇచ్చింది. ఇంటింటి ప్రచారంలో 20 మందికి మాత్రమే ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఇక రోడ్ షోలు, ర్యాలీలపై ఫిబ్రవరి 11వ తేదీ వరకు నిషేధం విధించింది.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఏడు దశల్లో, మణిపూర్ అసెంబ్లీకి రెండు దశల్లో, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఒకే విడుతలో పోలింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్లో 403 స్థానాలకు, పంజాబ్లో 117 అసెంబ్లీ స్థానాలకు, మణిపూర్లో 60, గోవాలో 40 శాసనసభ స్థానాలకు, ఉత్తరాఖండ్లో 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 10వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

