కేజ్రీవాల్‌కు నాలుగోసారి ఈడీ సమన్లు
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు నాలుగోసారి సమన్లు జారీ చేసింది. ఈనెల18న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటికే ఈడీ మూడు సార్లు సమన్లు జారీ చేయగా.. కేజ్రీవాల్ అన్ని సార్లు విచారణకు గైర్హాజరయ్యారు.
న్యూఢిల్లీ, జనవరి 13: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు నాలుగోసారి సమన్లు జారీ చేసింది. ఈనెల18న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇప్పటికే ఈడీ మూడు సార్లు సమన్లు జారీ చేయగా.. కేజ్రీవాల్ అన్ని సార్లు విచారణకు గైర్హాజరయ్యారు. సమన్లు చట్టవిరుద్ధమైనవని, రాజకీయ ప్రేరేపితమైనవని, ఉపసంహరించుకోవాలని కేజ్రీవాల్ గతంలో డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

