Robert Vadra | యూకేకు చెందిన ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీ (Sanjay Bhandari)కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ప్రముఖ వ్యాపార వేత్త, వయనాడ్ ఎంపీ (Wayanad MP) ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) భర్త రాబర్ట్ వాద్రా (Robert Vadra)పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఛార్జిషీట్ (chargesheet) దాఖలు చేసింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఛార్జిషీట్‌ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టుకు సమర్పించింది. కాగా, యూకేకు చెందిన ఆయుధాల కన్సల్టెంట్ సంజయ్ భండారీ (Sanjay Bhandari)కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జులైలో ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా వాద్రాపై ఛార్జిషీట్ దాఖలు చేసింది.
Also Read..
Delhi Blast | హిజాబ్ ఎందుకు ధరించడం లేదు..? : రోగులను ప్రశ్నించిన డాక్టర్ ఉమర్ నబీ
Prashant Kishor | బీహార్ ఎన్నికల్లో ఓటమి.. మౌనదీక్ష చేపట్టిన ప్రశాంత్ కిషోర్
Leopard | మంత్రి నివాసంలోకి చొరబడ్డ చిరుత.. అధికారులు అలర్ట్