షిల్లాంగ్: మేఘాలయాలో (Meghalaya) భూమి స్వల్పంగా కంపించింది. తురాలో ఉదయం 6.32 గంటలకు భూమి కంపించింది. రిక్టర్‌స్కేలుపై తీవ్రత 4.0గా నమోదయింది. తురా కి 43 కిలోమీటర్ల దూరంలో భూకం కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని చెప్పింది.
Earthquake of Magnitude:4.0, Occurred on 13-06-2022, 06:32:02 IST, Lat: 25.68 & Long: 90.60, Depth: 10 Km ,Location: 43km ENE of Tura, Meghalaya, India for more information Download the BhooKamp App https://t.co/NexRxq6xrz@Indiametdept @ndmaindia pic.twitter.com/yIecYvLJSo
— National Center for Seismology (@NCS_Earthquake) June 13, 2022
టిబెట్‌లోని జిజాంగ్ ప్రాంతంలో కూడా భూమి కంపించింది. ఉదయం 4.01 గంటల సమయంలో 4.2 తీవ్రతతో భూకంపం వచ్చిందని ఎన్సీఎస్ పేర్కొన్నది. ఈ భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి నష్టం జరుగలేదని వెల్లడించింది.
An earthquake of magnitude 4.2 occurred at around 4:01am, in Xizang, Tibet: National Center for Seismology pic.twitter.com/03Bl0kMCba
— ANI (@ANI) June 12, 2022