అస్సాంలో వరుస భూప్రకంపనలు.. వణికిపోతున్న జనం
వరుస భూప్రకంపనలు | అస్సాంలో శనివారం భూకంపం సంభవించింది. రాత్రి 8 గంటల 9 నిమిషాల సమయంలో తేజ్‌పూర్‌కు దక్షిణంగా భూప్రకంనలు చోటుకున్నాయి.

తేజ్‌పూర్ : అస్సాంలో శనివారం భూకంపం సంభవించింది. రాత్రి 8 గంటల 9 నిమిషాల సమయంలో తేజ్‌పూర్‌కు దక్షిణంగా భూప్రకంనలు చోటు చేసుకున్నాయి.
రిక్టర్ స్కేల్‌పై ప్రకంపనల తీవ్రత 3.3 నమోదైంది. తేజ్‌పూర్‌కు దక్షిణంగా 40 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నిక్షిప్తమై ఉన్నట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది.
15 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్లు తెలిపింది. గురువారం అస్సాంలోని సోనిత్‌పూర్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 3.6గా నమోదైంది.
బుధవారం సైతం సోనిత్‌పూర్‌లో భూప్రకంనలు చోటు చేసుకున్నాయి.. ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.4గా నమోదైంది. అస్సాంలో ఇప్పటివరకు వరుసగా 7 సార్లు భూమి కంపించింది. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

