గుజరాత్లో 48 కోట్ల ఈ-సిగరెట్లు సీజ్
గుజరాత్లోని ముంద్రా పోర్టులో రూ.48 కోట్ల విలువైన ఈ-సిగరెట్ స్టిక్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) సీజ్చేసింది
అహ్మదాబాద్, సెప్టెంబర్ 19: గుజరాత్లోని ముంద్రా పోర్టులో రూ.48 కోట్ల విలువైన ఈ-సిగరెట్ స్టిక్లను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) సీజ్చేసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం పోర్టులో సోదాలు చేసిన అధికారులు ఈ-సిగరెట్ కంటెయినర్లను గుర్తించారు.
ఫ్లోర్ క్లీన్ చేసే వస్ర్తాల పేరుతో దిగుమతి అయిన బాక్సుల్లో ఈ స్టిక్స్ ఉన్నట్టు తెలిపారు. 250 బాక్సుల్లో 2,500 చొప్పున 2లక్షల ఈ-సిగరెట్లు ఉన్నట్టు నిర్ధారించారు. కాగా ముంద్రా పోర్టులో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడుతున్న విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- e- cigarettes
- Gujarat
- Seize
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

