మహిళను ఫోన్ నంబర్ అడిగాడు.. నడిరోడ్డుపై చెప్పుతో కొట్టించుకున్నాడు
మహిళ ఫోన్ నంబర్ అడిగి.. తన పరువు తానే తీసుకున్నాడో మందు బాబు. నడిరోడ్డుపై ఏకంగా చెప్పుతో కొట్టించుకున్నాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది.
Viral Video | మహిళ ఫోన్ నంబర్ అడిగి.. తన పరువు తానే తీసుకున్నాడో మందు బాబు. నడిరోడ్డుపై ఏకంగా చెప్పుతో కొట్టించుకున్నాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ఫుల్గా మద్యం సేవించిన ఓ వ్యక్తి ధర్వాడా జిల్లాలోని శుభాష్ రోడ్డులో తూలుతూ కనిపించాడు. అక్కడ ఉన్న ఓ మహిళ వద్దకు వెళ్లి.. ఆమె ఫోన్ నంబర్ అడిగాడు. దీంతో ఆగ్రహించిన సదరు మహిళ ఆ వ్యక్తిని నడిరోడ్డుపై చెప్పుతో కొట్టింది. చుట్టుపక్కల ఉన్న ప్రజలు సైతం మహిళకు సపోర్ట్గా నిలిచారు. ఈ తతంగాన్నంతా అక్కడే ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. అది కాస్తా వైరల్ అవుతోంది.
A man in an inebriated state was misbehaving with women in #Dharward. He was going on asking mobile phone numbers of women. He was beaten with slippers. Incident happened at Subhas road. pic.twitter.com/9WlGplQvjL
— Imran Khan (@KeypadGuerilla) December 30, 2022
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

